ఆగస్టు 8-14
1 రాజులు 3-4
పాట 88, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తెలివి విలువైనది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1రా 4:20—“సముద్రతీరాన ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నారు” అంటే అర్థమేంటి? (w98 2⁄1 11వ పేజీ, 15వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 3:1-14 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ మొదలుపెట్టండి. (1)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. చాలాసార్లు మాట్లాడాక, నిజమైన ఆసక్తి ఉందని తెలిశాకే ఇది చేస్తున్నట్లు చూపించండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (3)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 6వ పాఠం 4వ పాయింట్ (12)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (10 నిమి.)
కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి—ఉదారంగా ఇవ్వండి: (5 నిమి.) చర్చ. విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి—యెహోవా పని కోసం “కొంత తీసి పక్కకు పెట్టండి” వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్న అడగండి: ఈ జంట ఏయే విషయాల్లో ఉదారత చూపించారు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 83వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 108, ప్రార్థన