కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం” ఉంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి?

లేఖనం: అపొ 20:35

రిటన్‌ విజిట్‌ కోసం: ఇచ్చే మనసున్నవాళ్లు ఎందుకు సంతోషంగా ఉంటారు?

రిటన్‌ విజిట్‌

ప్రశ్న: ఇచ్చే మనసున్నవాళ్లు ఎందుకు సంతోషంగా ఉంటారు?

లేఖనం: లూకా 6:38

రిటన్‌ విజిట్‌ కోసం: అలాంటివాళ్లు తమకు ఇతరులు ఏదైనా ఇస్తే, ఎందుకు కృతజ్ఞత చూపిస్తారు?