జూలై 11-17
2 సమూయేలు 20-21
పాట 62, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా న్యాయంగల దేవుడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2స 21:15-17—ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (w13 1⁄15 31వ పేజీ, 14వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 20:1-13 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: ఇచ్చే గుణం—లూకా 6:38. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (4)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (11)
మన క్రైస్తవ జీవితం
“కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి—అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి”: (10 నిమి.) చర్చ. విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి వీడియో చూపించండి.
“ఇలా మాట్లాడవచ్చు భాగాన్ని ఎలా ఉపయోగించవచ్చు?”: (5 నిమి.) క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 79వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 127, ప్రార్థన