దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా న్యాయంగల దేవుడు
గిబియోనీయులకు జరిగిన అన్యాయాన్ని యెహోవా మర్చిపోలేదు (2స 21:1, 2)
సౌలు మీద, అతని ఇంటివాళ్ల మీద ఉన్న రక్తాపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి బంగారం, వెండి సరిపోలేదు (సం 35:31, 33; 2స 21:3, 4)
గిబియోనీయులకు న్యాయం చేయడానికి సౌలు కుమారుల్లో ఏడుగురు చంపబడ్డారు (2స 21:5, 6; it-1-E 932వ పేజీ, 1వ పేరా)
మనం అన్యాయానికి గురైనప్పుడు రోమీయులు 12:19-21 లోని మాటలు ఎలా సహాయం చేస్తాయి?