జూలై 25-31
2 సమూయేలు 23-24
పాట 76, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు యెహోవా కోసం చేసేవి బలులు అర్పించడంతో సమానమా?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2స 23:15-17—దావీదు ఆ నీళ్లు తాగడానికి ఎందుకు ఒప్పుకోలేదు? (w05 5⁄15 19వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 23:1-12 (11)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశాన్ని ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (9)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (3)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 5వ పాఠం “ఒక్కమాటలో,” “మీరేం నేర్చుకున్నారు?,” “ఇలా చేసి చూడండి.” (19)
మన క్రైస్తవ జీవితం
ఇష్టంగా బలులు అర్పించండి (కీర్త 54:6): (9 నిమి.) వీడియో చూపించండి.
యెహోవా స్నేహితులవ్వండి—ఇష్టమైనవి త్యాగం చేయాల్సివస్తే . . . : (6 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకుని వాళ్లను ఇలా అడగండి: నిఖిల్, కీర్తన దేన్ని త్యాగం చేశారు? నిఖిల్‌కు యేసు ఉదాహరణ ఎలా సహాయం చేసింది? యెహోవా కోసం, ఇతరుల కోసం మీరు ఏ త్యాగాలు చేశారు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 81వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 12, ప్రార్థన