జూలై 4-10
2 సమూయేలు 18-19
పాట 138, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“బర్జిల్లయి అణకువ చూపించాడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2స 19:24-30—మెఫీబోషెతు ఉదాహరణ మనల్ని ఎలా బలపరుస్తుంది? (w20.04 30వ పేజీ, 19వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 19:31-43 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: సంతోషం—అపొ 20:35 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ మొదలుపెట్టండి. * సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (1)
ప్రసంగం: (5 నిమి.) w21.08 23-25 పేజీలు, 15-19 పేరాలు—అంశం: మన పరిస్థితులు అంతగా అనుకూలించనప్పుడు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు? (20)
మన క్రైస్తవ జీవితం
“కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి—పయినీరు సేవ”: (15 నిమి.) చర్చ. ధైర్యంగా ఉండండి . . . పయినీర్లుగా వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 78వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 126, ప్రార్థన
^ 16వ పేజీలో ఉన్న ఆర్టికల్ చూడండి.