దేవుని వాక్యంలో ఉన్న సంపద
బర్జిల్లయి అణకువ చూపించాడు
రాజైన దావీదు బర్జిల్లయికి గొప్ప అవకాశం ఇచ్చాడు (2స 19:32, 33; w07 7⁄15 14వ పేజీ, 5వ పేరా)
బర్జిల్లయికి అణకువ ఉండడం వల్ల గౌరవంగా దాన్ని తిరస్కరించాడు (2స 19:34, 35; w07 7⁄15 14వ పేజీ, 7వ పేరా)
బర్జిల్లయిలా అణకువ చూపించండి (w07 7⁄15 15వ పేజీ, 1-2 పేరాలు)
అణకువ ఉంటే మనం చేయగల పనులేంటో, చేయలేని పనులేంటో గుర్తిస్తాం. మనకు ఈ లక్షణం ఉంటే యెహోవా మనల్ని ఇష్టపడతాడు. (మీకా 6:8) అణకువ చూపించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?