ఆగస్టు 14-20
నెహెమ్యా 8-9
పాట 110, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 8:1-12 (th 10వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 13వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మీటింగ్‌కి ఆహ్వానించండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 11వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 11వ పాఠం 5వ పాయింట్, “కొంతమంది ఇలా అంటారు” (th 8వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే . . . ”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 132వ అధ్యాయం, 300వ పేజీలో బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 20, ప్రార్థన