దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”
ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదువుతున్నప్పుడు వినడానికి ప్రజలు సమకూడేవాళ్లు (నెహె 8:1, 2; w13 10⁄15 21వ పేజీ, 2వ పేరా; కవరు పేజీ మీదున్న చిత్రం చూడండి)
అది యెహోవాను ఆరాధిస్తూ సంతోషించే సమయమే గానీ, గతంలో చేసిన పాపాల గురించి దుఃఖించే సమయం కాదు (నెహె 8:9, 11, 12)
యెహోవా ఇచ్చే సంతోషమే ఆయన సేవకులకు బలమైన దుర్గం (నెహె 8:10; w07 7⁄15 22వ పేజీ, 9-10 పేరాలు)
ఇలా ప్రశ్నించుకోండి, ‘కష్టాలు ఉన్నా, ఏ కారణాల బట్టి నేను సంతోషంగా ఉండొచ్చు?’