ఆగస్టు 21-27
నెహెమ్యా 10-11
పాట 37, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వాళ్లు యెహోవా కోసం త్యాగాలు చేశారు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
నెహె 10:34—ప్రజలు కలపను ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది? (w06 2⁄1 11వ పేజీ, 1వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 10:28-39 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మీటింగ్‌కి ఆహ్వానించండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 1వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి, “ఇందులో ఉన్న పాఠాల్ని బాగా అర్థం చేసుకోవడానికి . . .” అనే పేజీలో ఉన్న సమాచారాన్ని కాసేపు వివరించండి. (th 4వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w11 2⁄15 15-16 పేజీలు 12-15 పేరాలు—అంశం: ఈ కాలంలో దేవుడు ఆమోదించే అర్పణలు. (th 20వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“కొత్త సేవా సంవత్సరం కోసం మీరు ఏ లక్ష్యాలు పెట్టుకున్నారు?”: (10 నిమి.) చర్చ.
“దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి సెప్టెంబరులో ప్రత్యేక ప్రచార కార్యక్రమం!”: (5 నిమి.) సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలనే ఉత్సాహాన్ని నింపండి, స్థానిక ఏర్పాట్ల గురించి చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 133వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 46, ప్రార్థన