ఆగస్టు 28–సెప్టెంబరు 3
నెహెమ్యా 12-13
పాట 34, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మంచి స్నేహితుల్ని ఎంచుకోండి, యెహోవాకు నమ్మకంగా ఉండండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
నెహె 13:10—ఆలయ గాయకులు లేవీయులే అయినప్పుడు, “లేవీయులు, గాయకులు” అని వేర్వేరుగా ఎందుకు ప్రస్తావించారు? (it-2-E 452వ పేజీ, 9వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 12:27-39 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్సైట్ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 16వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 3వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 11వ పాఠం “ఒక్కమాటలో”, “మీరేం నేర్చుకున్నారు”, “ఇలా చేసి చూడండి” (th 20వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (5 నిమి.)
“యెహోవాలా విశ్వసనీయ ప్రేమ చూపించండి”: (10 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 134వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 137, ప్రార్థన