ఆగస్టు 7-13
నెహెమ్యా 5-7
పాట 17, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నెహెమ్యా సేవ చేశాడు గానీ, చేయించుకోలేదు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
నెహె 6:13—నెహెమ్యా దాక్కోవడానికి ఆలయం లోపలికి వెళ్లుంటే పాపం చేసినట్లేయ్యేది, ఎందుకు? (w07 7⁄1 30వ పేజీ, 15వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 5:1-13 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 9వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (th 6వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w13 5⁄15 7వ పేజీ, 17-19 పేరాలు—అంశం: సత్ఫలితాలు సాధించే సువార్తికులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. (th 20వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“మనకోసం వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 131వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 145, ప్రార్థన