చక్కగా సువార్త ప్రకటిద్దాం ఇలా మాట్లాడవచ్చు ప్లే ఇలా మాట్లాడవచ్చు మొదటిసారి కలిసినప్పుడు ప్రశ్న: మనకు వచ్చే కష్టాలు దేవుడు వేసే శిక్ష కాదని ఎలా చెప్పొచ్చు? లేఖనం: యాకో 1:13 రిటన్ విజిట్ కోసం: మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది: T-34 రిటన్ విజిట్ ప్రశ్న: మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? లేఖనం: 1యో 5:19 రిటన్ విజిట్ కోసం: మన కష్టాలు చూసి దేవునికి ఎలా అనిపిస్తుంది? ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది: T-33 ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి ఇలా మాట్లాడవచ్చు జూలై-ఆగస్టు 2023 కోసం ఇలా మాట్లాడవచ్చు సంభాషణలు. తెలుగు జూలై-ఆగస్టు 2023 కోసం ఇలా మాట్లాడవచ్చు సంభాషణలు. https://cms-imgp.jw-cdn.org/img/p/202023265/univ/art/202023265_univ_sqr_xl.jpg mwb23 జూలై పేజీ 16