జూలై 10-16
ఎజ్రా 7-8
పాట 82, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఎజ్రా ప్రవర్తన యెహోవాకు మహిమ తెచ్చింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ఎజ్రా 8:1—బబులోనులో ఉన్న చాలామంది యూదులు, ఎజ్రాతో పాటు యెరూషలేముకు వెళ్లడానికి ఎందుకు ఇష్టపడలేదు? (w06 1⁄15 19వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎజ్రా 8:21-36 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: కష్టాలు 1యో 5:19 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 4వ అధ్యాయం)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, బైబిలు స్టడీ చేస్తున్నట్టు చూపించండి. (th 11వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 127వ అధ్యాయం, 291వ పేజీలో బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 16, ప్రార్థన