కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఎజ్రా ప్రవర్తన యెహోవాకు మహిమ తెచ్చింది

ఎజ్రా ప్రవర్తన యెహోవాకు మహిమ తెచ్చింది

దేవుని వాక్యం తన మీద ప్రభావం చూపించడానికి, తన ప్రవర్తనను సరిచేయడానికి ఎజ్రా అనుమతించాడు (ఎజ్రా 7:10; w00 10⁄1 14వ పేజీ, 8వ పేరా)

ఎజ్రా ద్వారా ఇతరులు దేవుడిచ్చే తెలివిని గుర్తించారు (ఎజ్రా 7:25; si-E 75వ పేజీ, 5వ పేరా)

ఎజ్రా దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, యెహోవా తనను నడిపించి, కాపాడతాడని నమ్మాడు (ఎజ్రా 8:21-23; w92 6⁄1 30వ పేజీ, 4వ పేరా)

ఎజ్రా దేవుని నుండి పొందిన తెలివి ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి, రాజు ఆయనకు మరిన్ని బరువైన బాధ్యతలు ఇచ్చాడు. ఎజ్రాలాగే మనం కూడా, మన ప్రవర్తన ద్వారా యెహోవాకు మహిమ తీసుకురావచ్చు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను దేవుని ప్రమాణాల ప్రకారం నడుచుకుంటూ సాక్షులు కానివాళ్ల గౌరవాన్ని పొందుతున్నానా?’