జూలై 17-23
ఎజ్రా 9-10
పాట 89, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“లోబడకపోవడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానాలు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ఎజ్రా 10:44—భార్యలతో పాటు పిల్లల్ని కూడా ఎందుకు పంపించేశారు? (w06 1⁄15 20వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎజ్రా 9:1-9 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? కరపత్రం ఉపయోగించి, ఇలా మాట్లాడవచ్చు భాగంలోని అంశం గురించి మాట్లాడండి. (th 13వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని మీటింగ్‌కి ఆహ్వానించండి; రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 6వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 11వ పాఠం పరిచయం, 1-3 పాయింట్లు (th 14వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
విధేయత మనల్ని కాపాడుతుంది (2 థెస్స 1:8): (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: హార్‌మెగిద్దోనుకు ముందు ఏం జరుగుతుంది?
విధేయత చూపిస్తే ఇప్పుడు ఎలా ప్రయోజనం పొందుతాం?
హార్‌మెగిద్దోనుకు, విధేయతకు మధ్య సంబంధం ఏంటి?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 128వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 14, ప్రార్థన