జూలై 24-30
నెహెమ్యా 1-2
పాట 47, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
‘నేను వెంటనే ప్రార్థించాను’: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
నెహె 2:4—ఈ విషయం గురించి నెహెమ్యా ప్రార్థించడం ఇదే మొదటిసారా? దీన్నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w86-E 2⁄15 25వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 2:11-20 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్సైట్ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 16వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 3వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 11వ పాఠం, ఎక్కువ తెలుసుకోండి పరిచయం అలాగే 4వ పాయింట్ (th 11వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
యెహోవా స్నేహితులవ్వండి: యెహోవా మన ప్రార్థనలు వింటాడా?: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: ప్రార్థన గురించి ఈ వీడియో మనకు ఏం నేర్పిస్తుంది?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 129వ అధ్యాయం, 294వ పేజీలో బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 13, ప్రార్థన