జూలై 3-9
ఎజ్రా 4-6
పాట 148, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పనిలో జోక్యం చేసుకోకండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ఎజ్రా 6:13—“నది అవతలి” అనే పదం ఎందుకు ముఖ్యమైంది? (w93 6⁄15 32వ పేజీ, 3-5 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎజ్రా 4:8-24 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: కష్టాలు—యాకో 1:13 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్సైట్ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్ కార్డు ఇవ్వండి. (th 1వ అధ్యాయం)
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డు ఇవ్వండి. (th 9వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
‘మంచివార్త తరఫున వాదించడం, చట్టబద్ధమైన హక్కును సంపాదించడం’: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 126వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 128, ప్రార్థన