కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“పనిలో జోక్యం చేసుకోకండి”

“పనిలో జోక్యం చేసుకోకండి”

నిర్మాణ పనిపై నిషేధం విధించినా ప్రధాన యాజకుడైన యేషూవ (యెహోషువ), అధిపతైన జెరుబ్బాబెలు పనిని ముందుండి నడిపించారు (ఎజ్రా 5:1, 2; w22.03 17వ పేజీ, 13వ పేరా)

‘నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు ఆజ్ఞ జారీ చేశారు?’ అని వ్యతిరేకులు అడిగినప్పుడు, యూదులు కోరేషు ఇచ్చిన ఆజ్ఞ గురించి చెప్పారు (ఎజ్రా 5:3, 17; w86-E 2⁄1 29వ పేజీ, బాక్సు 2-3 పేరాలు)

తన ఆజ్ఞలో ఎలాంటి మార్పు లేదని చెప్తూ, నిర్మాణ పనిలో జోక్యం చేసుకోవద్దని వ్యతిరేకులకు రాజు ఆజ్ఞాపించాడు (ఎజ్రా 6:7, 8; w22.03 15వ పేజీ, 7వ పేరా)

ధ్యానించడం కోసం: యెహోవా నియమించిన సహోదరులు ఇచ్చే నిర్దేశాలు కొన్నిసార్లు మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు; అయినాసరే వాటిని పాటించాలని ఈ బైబిలు వృత్తాంతం ఎలా చూపిస్తుంది?—w22.03 18వ పేజీ, 16వ పేరా.