జూలై 31–ఆగస్టు 6
నెహెమ్యా 3-4
పాట 143, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“కష్టమైన పనులు చేయడానికి నామోషిగా అనిపిస్తుందా?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
నెహె 4:17, 18—పునర్నిర్మాణ పనిని ఎవరైనా కేవలం ఒక్క చేత్తో ఎలా చేయగలరు? (w06 2⁄1 9వ పేజీ, 1వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 3:15-24 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (th 3వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు వెనక పేజీ చర్చించి, బైబిలు స్టడీ గురించి చెప్పండి. (th 12వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) km 11⁄12 1వ పేజీ—అంశం: మీ కష్టానికి మంచి ఫలితాన్ని చూడండి. (th 10వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
యెహోవాసాక్షులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుంది?: (8 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: పని స్థలంలో మన ప్రవర్తన ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలదని ఈ వీడియో ఎలా చూపిస్తుంది?
స్థానిక అవసరాలు: (7 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 130వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 15, ప్రార్థన