ఆస్ట్రియా, వియన్నాలో ప్రత్యేక సమావేశం

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ జూలై 2018

ఇలా మాట్లాడవచ్చు

కుటుంబం సంతోషంగా ఉండడానికి బైబిలు సలహాలు ఎలా ఉపయోగపడతాయో తెలిపే వరుస నమూనా అందింపులు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఉదారంగా కొలిచి ఇవ్వండి

ఉదారంగా ఉండే అతను తనకున్న వాటిని వేరేవాళ్లకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి ఇష్టంగా ఇస్తాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యేసు శిష్యులు అవ్వాలంటే ఏమి చేయాలి?

‘పాత రోజులు’ ఎంతో బాగున్నాయని మన జ్ఞాపకాలు మన అవధానాన్ని మళ్లిస్తుంటే మనం వేటి మీద మనసు పెట్టాలి?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ

ఇతరులకు ప్రేమ చూపించడానికి యేసు అనుచరులు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. వాళ్లలా కాకుండా చాలా వేరుగా ఉండేవాళ్లకు కూడా యేసు అనుచరులు ఎక్కువ ప్రేమ చూపించాలి.

మన క్రైస్తవ జీవితం

తటస్థంగా లేదా నిష్పక్షపాతంగా ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? (మీకా 4:2)

పక్షపాతం లేని దేవుడైన యెహోవాను అనుకరిస్తూ మనం అందరికీ మంచి చేయాలి.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”

హింసించబడుతున్న వాళ్ల విషయంలో యెహోవాకున్న శ్రద్ధను మనం ఎలా అనుకరించవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

తప్పిపోయిన కుమారుడి కథ

తెలివి, వినయం, యెహోవా మీదున్న నమ్మకం విషయంలో తప్పిపోయిన కుమారుడి కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

మన క్రైస్తవ జీవితం

తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు

ఈ వీడియో నుండి మీరు ఏ ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు?