కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూలై 2-8

లూకా 6-7

జూలై 2-8
  • పాట 109, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఉదారంగా కొలిచి ఇవ్వండి”: (10 నిమి.)

    • లూకా 6:37—మనం క్షమిస్తుంటే ఇతరులు మనల్ని క్షమిస్తారు (“క్షమిస్తూ ఉండండి, అప్పుడు మీరు క్షమించబడతారు” లూకా 6:37, nwtsty స్టడీ నోట్‌; w08 5/15 9-10 పేజీలు, 13-14 పేరాలు)

    • లూకా 6:38—ఇతరులకు ఇవ్వడాన్ని మనం అలవాటు చేసుకోవాలి (“ఇవ్వడం అలవాటు చేసుకోండి” లూకా 6:38, nwtsty స్టడీ నోట్‌)

    • లూకా 6:38—మనం ఇతరులకు ఎలా కొలిచి ఇస్తే వాళ్లు కూడా మనకు అలానే కొలిచి ఇస్తారు (“మీ ఒళ్లో” లూకా 6:38, nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • లూకా 6:12, 13—గంభీరమైన నిర్ణయాలు తీసుకునే క్రైస్తవులకు యేసు ఎలా ఒక మంచి ఆదర్శం ఉంచాడు? (w07 8/1 6వ పేజీ, 1వ పేరా)

    • లూకా 7:35—మనం అపనిందలపాలైతే యేసు మాటలు మనకు ఎలా సహాయం చేస్తాయి? (‘ఒక వ్యక్తి చేసే నీతి పనులు’ లూకా 7:35, nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 7:36-50

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 185వ పేజీ, 4-5 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 108

  • యెహోవా ఉదారతను అనుకరించండి: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నల గురించి చర్చించండి:

    • యెహోవా, యేసు ఉదార స్వభావాన్ని ఎలా చూపించారు?

    • మనం ఉదారంగా ఉన్నప్పుడు యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడు?

    • ఉదారంగా క్షమించే వాళ్లుగా ఉండడం అంటే ఏంటి?

    • మనం మన సమయాన్ని ఏయే విధాలుగా ఉదారంగా ఇవ్వవచ్చు?

    • మనం మెచ్చుకుంటున్నప్పుడు ఉదారంగా ఎలా ఉండవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 13వ అధ్యా., 33-34 పేరాలు, 145, 146-147 పేజీల్లో ఉన్న బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 71, ప్రార్థన