కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూలై 16-22

లూకా 10-11

జూలై 16-22
  • పాట 100, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ”: (10 నిమి.)

    • లూకా 10:29-32—దొంగల చేతిలో గాయపడిన తోటి యూదునికి మొదట ఒక యాజకుడు, తర్వాత ఒక లేవీయుడు సహాయం చేయలేదు [లూకా 10:30కి సంబంధించిన “యెరూషలేము నుండి యెరికోకు దారి” nwtsty మీడియా వీడియో చూపించండి.] (w02 9/1 16-17 పేజీలు, 14-15 పేరాలు)

    • లూకా 10:33-35—దొంగల చేతిలో గాయపడిన అతనికి ఒక సమరయుడు అసాధారణమైన ప్రేమ చూపించాడు (“ఒక సమరయుడు,” “అతని గాయాలకు కట్లు కట్టి, వాటి మీద నూనెను ద్రాక్షారసాన్ని పోశాడు,” “సత్రం” లూకా 10:33, 34, nwtsty స్టడీ నోట్స్‌)

    • లూకా 10:36, 37—మనం అందరికీ ప్రేమ చూపించాలి, కేవలం ఒకే సామాజిక వర్గానికి, జాతికి, దేశానికి చెందిన వాళ్లకే కాదు (w98 7/1 31వ పేజీ, 2వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • లూకా 10:18—యేసు 70 మంది శిష్యులతో, “సాతాను ఇప్పటికే మెరుపులా ఆకాశం నుండి కిందపడడం చూస్తున్నాను” అని చెప్పిన మాటలకున్న భావమేమిటి? (“సాతాను ఇప్పటికే మెరుపులా ఆకాశం నుండి కిందపడడం చూస్తున్నాను” లూకా 10:18, nwtsty స్టడీ నోట్‌; w08 3/15 31వ పేజీ, 11వ పేరా)

    • లూకా 11:5-9—పట్టుదలతో ప్రయత్నించిన అతని ఉదాహరణ మనకు ప్రార్థన గురించి ఏమి నేర్పిస్తుంది? (“స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు ఇవ్వు,” “నన్ను విసిగించకు,” “పట్టుదల” లూకా 11:5-9, nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 10:1-16

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివాళ్లు మీ టెరిటరీలో సహజంగా వచ్చే ఒక వ్యతిరేకతను లేవదీస్తారు.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివాళ్లు భోజనం చేస్తున్నామని చెప్తారు.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం