కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

తటస్థంగా లేదా నిష్పక్షపాతంగా ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? (మీకా 4:2)

తటస్థంగా లేదా నిష్పక్షపాతంగా ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? (మీకా 4:2)

సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ యెహోవా పక్షపాతి కాడని గుర్తుచేస్తుంది. వేర్వేరు సామాజిక వర్గాలకు, కులాలకు, జాతులకు, భాషలకు, గోత్రాలకు, దేశాలకు, మతాలకు చెందినవాళ్లతో సహా మనం అందరికీ “మంచి చేస్తూ” ఉండాలని ఆయన కోరుకుంటాడు.—గల 6:10; అపొ 10:34.

తటస్థంగా లేదా నిష్పక్షపాతంగా ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? (మీకా 4:2) అనే వీడియో చూసి తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ఈ రోజుల్లో దేవుని ప్రజలకు జరుగుతున్న విషయాన్ని మీకా 4:2 వర్ణిస్తుందని ఎలా చెప్పవచ్చు?

  • తటస్థత లేదా నిష్పక్షపాతం అంటే ఏంటి, అది ఎందుకు ముఖ్యం?

  • రాజకీయ వ్యవస్థ మన ఆలోచనల్ని, పనుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రకటన 13:16, 17 ఎలా చూపిస్తుంది?

మనం తటస్థంగా లేదా నిష్పక్షపాతంగా ఉండకుండా పాడు చేసే మూడు విషయాలు ఏంటి?