జూలై 23-29
లూకా 12-13
పాట 4, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”: (10 నిమి.)
లూకా 12:6—చిన్న చిన్న పక్షులను కూడా దేవుడు మర్చిపోడు (“పిచుకలు” లూకా 12:6, nwtsty స్టడీ నోట్)
లూకా 12:7—యెహోవాకు మన గురించి అన్నీ తెలుసనే విషయం ఆయనకు మన మీద ఎంత శ్రద్ధ ఉందో చూపిస్తుంది (“మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు” లూకా 12:7, nwtsty స్టడీ నోట్)
లూకా 12:7—యెహోవా మనలో ప్రతి ఒక్కరిని విలువైన వాళ్లుగా చూస్తాడు (cl 241వ పేజీ, 4-5 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
లూకా 13:24—యేసు ఇచ్చిన ఆ హెచ్చరికకు అర్థం ఏమిటి? (“తీవ్రంగా కృషిచేయండి” లూకా 13:24, nwtsty స్టడీ నోట్)
లూకా 13:33—యేసు ఈ మాటలు ఎందుకు చెప్పాడు? (“చంపబడకూడదు” లూకా 13:33, nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 12:22-40
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివాళ్లను మీటింగ్‌కు ఆహ్వానించండి.
మూడవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) సొంతగా ఒక వచనాన్ని ఎంపిక చేసుకుని స్టడీ చేసే పుస్తకం ఇవ్వండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 211వ పేజీ, 4-5 పేరాలు
మన క్రైస్తవ జీవితం
వేరుగానే ఉన్నాం కానీ దూరం కాలేదు: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత, ఈ క్రింది ప్రశ్నలు చర్చించండి:
ఈ ముగ్గురు ప్రచారకులు ఎలాంటి కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు?
యెహోవా వాళ్లను మర్చిపోలేదని ఎలా చూపించాడు?
కష్టమైన పరిస్థితులు ఉన్నా, ఈ ప్రచారకులు ఎలా దేవున్ని సేవిస్తూనే ఉన్నారు, ఇది ఇతరులకు ఎలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది?
మీ సంఘంలో వృద్ధులకు లేదా అనారోగ్యంతో ఉన్నవాళ్లకు మీరు ఎలా ప్రేమను చూపిస్తారు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 14వ అధ్యా., 15-23 పేరాలు, 156వ పేజీలో బాక్సు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 126, ప్రార్థన