జూలై 30–ఆగస్టు 5
లూకా 14-16
పాట 125, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తప్పిపోయిన కుమారుడి కథ”: (10 నిమి.)
లూకా 15:11-16—దారితప్పిన కొడుకు విచ్ఛలవిడిగా జీవించడానికి తనకు వచ్చిన ఆస్తిని పాడు చేసుకున్నాడు (“ఒకతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు,” “చిన్న కుమారుడు,” “దుబారా,” “విచ్చలవిడిగా జీవించడం,” “పందుల్ని కాయడానికి,” “పందులు తినే పొట్టు” లూకా 15:11-16, nwtsty స్టడీ నోట్స్)
లూకా 15:17-24—ఆయన పశ్చాత్తాప పడ్డాడు, ప్రేమగల తండ్రి చేత తిరిగి ఆహ్వానించబడ్డాడు (“నీకు విరుద్ధంగా,” “పనివాళ్లకు,” “ముద్దుపెట్టుకున్నాడు,” “నీ కుమారుణ్ణని అనిపించుకునే,” “వస్త్రం . . . ఉంగరం . . . చెప్పులు” లూకా 15:17-24, nwtsty స్టడీ నోట్స్)
లూకా 15:25-32—పెద్ద కొడుకు ఆలోచనలు సరి చేయబడ్డాయి
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
లూకా 14:26—ఇక్కడ ద్వేషించడం అంటే ఏంటి? (“ద్వేషం” లూకా 14:26, nwtsty స్టడీ నోట్)
లూకా 16:10-13—“లోకంలోని సంపదల” గురించి యేసు ఏమి చెప్పాడు? (w17.07 8-9 పేజీలు, 7-8 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 14:1-14
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివాళ్లను మీటింగ్‌కి ఆహ్వానించండి.
మూడవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) మీకు ఇష్టమైన వచనాన్ని చూపించి, స్టడీ చేసే పుస్తకాన్ని ఇవ్వండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 35-37 పేజీలు, 14-15 పేరాలు
మన క్రైస్తవ జీవితం
“తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు”: (15 నిమి.) చర్చ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు—చిన్న భాగం చూపించి మొదలు పెట్టండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 15వ అధ్యా., 1-8 పేరాలు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 73, ప్రార్థన