కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: దేవుడు మనుషులను ఎందుకు చేశాడు?

వచనం: ఆది 1:27, 28

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

○●○ మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

వచనం: యెహో 21:45

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు భవిష్యత్తులో ఏమి చేస్తానని వాగ్దానం చేశాడు?

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: దేవుడు భవిష్యత్తులో ఏమి చేస్తానని వాగ్దానం చేశాడు?

వచనం: ప్రక 21:4

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను మనమెలా అనుభవించవచ్చు?