కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 17-23
  • పాట 96, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • దేవుని వాక్యం ఆధారంగా ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం”: (10 నిమి.)

    • అపొ 15:1, 2—సున్నతి విషయంలో, తొలి క్రైస్తవ సంఘం చీలిపోయే ప్రమాదం ఏర్పడింది (bt-E 102-103 పేజీలు, 8వ పేరా)

    • అపొ 15:13-20—పరిపాలకసభ నిర్ణయం లేఖనాల ఆధారంగా ఉంది (w12 1/15 5వ పేజీ, 6-7 పేరాలు)

    • అపొ 15:28, 29; 16:4, 5—పరిపాలకసభ తీసుకున్న నిర్ణయం సంఘాలను బలపర్చింది (bt-E 123వ పేజీ, 18వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • అపొ 16:6-9—మన పరిచర్యను విస్తృతం చేసుకునే విషయంలో ఈ వృత్తాంతం నుండి ఏం నేర్చుకోవచ్చు? (w12 1/15 10వ పేజీ, 8వ పేరా)

    • అపొ 16:37—మంచివార్తను ముందుకు తీసుకెళ్లడానికి పౌలు తన రోమా పౌరసత్వాన్ని ఎలా ఉపయోగించాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 16:25-40

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో ఎక్కువగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు ప్రతిస్పందించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణను ఉపయోగించండి. బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోని పరిచయం చేసి, చర్చించండి (వీడియో చూపించవద్దు).

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం