కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 10-​16
  • పాట 60, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • బర్నబా, పౌలు దూర ప్రాంతాల్లో శిష్యుల్ని చేశారు”: (10 నిమి.)

    • అపొ 13:2, 3—యెహోవా బర్నబాను, సౌలును ఒక ప్రత్యేకమైన పనికోసం ఎన్నుకున్నాడు (bt-E 86వ పేజీ, 4వ పేరా)

    • అపొ 13:12, 48; 14:1—వాళ్లు కష్టపడి పనిచేసినందుకు మంచి ఫలితాలు వచ్చాయి (bt-E 95వ పేజీ, 5వ పేరా)

    • అపొ 14:21, 22—బర్నబా, పౌలు కొత్తగా శిష్యులైన వాళ్లను బలపర్చారు (w14 9/15 13వ పేజీ, 4-5 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • అపొ 12:21-23—హేరోదుకు జరిగినదాన్నిబట్టి మనం ఏమి నేర్చుకుంటాం? (w08 5/15 32వ పేజీ, 7వ పేరా)

    • అపొ 13:9—సౌలు, “పౌలు అని కూడా” ఎందుకు పిలవబడ్డాడు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 12:1-17

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) bt-E 78-79 పేజీలు, 8-9 పేరాలు—అంశం: తోటి విశ్వాసుల కోసం ప్రార్థించండి.

మన క్రైస్తవ జీవితం