కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 24-​30
  • పాట 78, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ప్రకటించడంలో, బోధించడంలో అపొస్తలుడైన పౌలును అనుకరించండి”: (10 నిమి.)

    • అపొ 17:2, 3—పౌలు లేఖనాల నుండి తర్కించాడు, బోధించేటప్పుడు లేఖనాలను ఎత్తి చెప్పాడు (nwtsty స్టడీ నోట్స్‌)

    • అపొ 17:17—ప్రజలు ఎక్కడ కనిపించినా, పౌలు వాళ్లకు ప్రకటించాడు (nwtsty స్టడీ నోట్‌)

    • అపొ 17:22, 23—పౌలు జాగ్రత్తగా గమనిస్తూ, వాళ్లు ఒప్పుకునే విషయాల గురించి మాట్లాడాడు (nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • అపొ 18:18—పౌలు చేసిన మొక్కుబడి గురించి ఏం చెప్పవచ్చు? (w08 5/15 32వ పేజీ, 5వ పేరా)

    • అపొ 18:21—మనం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా పౌలును ఎలా అనుకరించాలి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 17:1-15

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సంభాషణను ఉపయోగించండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియోని పరిచయం చేసి, చర్చించండి (వీడియో చూపించవద్దు).

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంతగా ఒక వచనం చూపించి, స్టడీ చేసే పుస్తకం ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 7వ పాఠం

మన క్రైస్తవ జీవితం

  • పాట 70

  • మంచివార్తను సమగ్రంగా ప్రకటించండి, బోధించండి: (15 నిమి.) చర్చ. కుటుంబ ఆరాధన: పౌలు—మంచివార్తను సమగ్రంగా ప్రకటించాడు వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు). తర్వాత కిందున్న ప్రశ్నలు అడగండి: ఈ వీడియోలో ఉన్న కుటుంబం, తమ పరిచర్యలో నాణ్యతను పెంచుకోవాలని ఎలా గుర్తించారు? అపొస్తలుడైన పౌలు చేసిన పరిచర్యలో ఏ విషయాలను వాళ్లు అనుకరించారు? ఫలితంగా వాళ్లు ఏ ఆశీర్వాదాలు అనుభవించారు? కుటుంబ ఆరాధనలో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 22వ అధ్యా., 8-16 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 22, ప్రార్థన