కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 17-18

ప్రకటించడంలో, బోధించడంలో అపొస్తలుడైన పౌలును అనుకరించండి

ప్రకటించడంలో, బోధించడంలో అపొస్తలుడైన పౌలును అనుకరించండి

17:2, 3, 17, 22, 23

అపొస్తలుడైన పౌలు ఉదాహరణను మనమెలా అనుకరించవచ్చు?

  • ప్రజలకు వివరించడానికి మనం లేఖనాలను ఉపయోగించవచ్చు, అలాగే మనం మాట్లాడే విషయాల్ని వాళ్లకు తగ్గట్టుగా మలుచుకోవచ్చు

  • ప్రజలు ఎక్కడ, ఎప్పుడు ఉండే అవకాశం ఉందో దానికి అనుగుణంగా మనం ప్రకటనా పని చేయవచ్చు

  • ఇంటివాళ్లు ఒప్పుకునే విషయాలు మాట్లాడగలిగేలా మనం తెలివిగా వాళ్ల నమ్మకాల్ని గుర్తించవచ్చు