కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 3-​9
  • పాట 115, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • క్రూరంగా హింసించే వ్యక్తి ఉత్సాహవంతమైన సాక్షి అయ్యాడు”: (10 నిమి.)

    • అపొ 9:1, 2—సౌలు, యేసు శిష్యుల్ని క్రూరంగా హింసించాడు (bt-E 60వ పేజీ, 1-2 పేరాలు)

    • అపొ 9:15, 16—యేసు గురించి సాక్ష్యం ఇవ్వడానికి సౌలు ఎన్నుకోబడ్డాడు (w16.06 7వ పేజీ, 4వ పేరా)

    • అపొ 9:20-22—సౌలు ఉత్సాహవంతమైన సాక్షి అయ్యాడు (bt-E 64వ పేజీ, 15వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • అపొ 9:4“నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని యేసు, సౌలును ఎందుకు అడిగాడు? (bt-E 60-61 పేజీలు, 5-6 పేరాలు)

    • అపొ 10:6—పేతురు, ఒక చర్మకారుని ఇంట్లో ఉండడం ఎందుకంత ప్రత్యేకం? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 9:10-22

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 6వ పాఠం

మన క్రైస్తవ జీవితం

  • పాట 58

  • స్థానిక అవసరాలు: (8 నిమి.)

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు డిసెంబరు నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 21వ అధ్యా., 8-14 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 150, ప్రార్థన