కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 19-20

“మీరు మీ విషయంలో, అలాగే . . . మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి”

“మీరు మీ విషయంలో, అలాగే . . . మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి”

20:28, 31, 35

మందలో ప్రతీ గొర్రె క్రీస్తు అమూల్యమైన రక్తంతో కొనబడిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, పెద్దలు ఆ మందను పోషిస్తారు, కాపాడతారు, సంరక్షిస్తారు. పౌలులాగే మంద కోసం తమను తాము నిస్వార్థంగా అంకితం చేసుకునేవాళ్లను క్రైస్తవులు ప్రేమిస్తారు, వాళ్లపట్ల నిజమైన కృతజ్ఞత కలిగి ఉంటారు.