కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: సంతోషంగా ఎలా జీవించాలో చెప్పే తెలివైన సలహా మనకు ఎక్కడ దొరుకుతుంది?

వచనాలు: కీర్త 1:1, 2

రిటన్‌ విజిట్‌ కోసం: డబ్బు మీద, ఆస్తి మీద మోజు ఉంటే సంతోషంగా ఉండగలమా?

○●○మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: డబ్బు మీద, ఆస్తి మీద మోజు ఉంటే సంతోషంగా ఉండగలమా?

వచనాలు: 1 తిమో 6:9, 10

రిటన్‌ విజిట్‌ కోసం: మన సంతోషాన్ని కాపాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

○○●రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: మన సంతోషాన్ని కాపాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

వచనం: సామె 17:22

రిటన్‌ విజిట్‌ కోసం: కష్టాలు ఉన్నా ఒక కుటుంబంగా మీరు సంతోషాన్ని ఎలా పొందవచ్చు?