డిసెంబరు 16-22
ప్రకటన 13-16
పాట 55, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“భయంకరమైన క్రూరమృగాలకు భయపడకండి”: (10 నిమి.)
ప్రక 13:1, 2—పది కొమ్ములు, ఏడు తలలు ఉన్న క్రూరమృగానికి, మహాసర్పం గొప్ప అధికారం ఇచ్చింది (w12 6/15 8వ పేజీ, 6వ పేరా)
ప్రక 13:11,15—రెండు కొమ్ములు ఉన్న క్రూరమృగం మొదటి క్రూరమృగపు ప్రతిమకు ఊపిరి పోసింది (re 194వ పేజీ, 26వ పేరా; 195వ పేజీ, 30-31 పేరాలు)
ప్రక 13:16, 17—క్రూరమృగం గుర్తును వేయించుకోకండి (w09 2/15 4వ పేజీ, 2వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
ప్రక 16:13, 14—‘సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధానికి’ దేశాలు ఎలా పోగు చేయబడతాయి? (w09 2/15 4వ పేజీ, 5వ పేరా)
ప్రక 16:21—సాతాను లోకం నాశనం అవ్వడానికి ముందు మనం ఏ సందేశాన్ని ఖచ్చితంగా ప్రకటిస్తాం? (w15 7/15 16వ పేజీ, 9వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 16:1-16 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించండి. (2)
మొదటి రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియోను పరిచయం చేసి (వీడియో ప్లే చేయకండి), చర్చించండి. (11)
మన క్రైస్తవ జీవితం
మీ తటస్థతను కాపాడుకోండి: (15 నిమి.) చర్చ. ఆలోచనల్లో, పనుల్లో తటస్థంగా ఉండండి వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్న అడగండి: సామాజిక విషయాలు లేదా ప్రభుత్వ పథకాల విషయంలో మనం ఎలా తటస్థంగా ఉండవచ్చు? తర్వాత, నలుగురిలో ఉన్నప్పుడు మీ తటస్థతను కాపాడుకోండి వీడియో చూపించండి.ఆ తర్వాత ఇలా అడగండి: తటస్థంగా ఉండడం కష్టమనిపించే సందర్భాల కోసం ముందే ఎలా సిద్ధపడి ఉండవచ్చు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 60వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 22, ప్రార్థన