కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 2-8

ప్రకటన 7-9

డిసెంబరు 2-8
  • పాట 63, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఎవ్వరూ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం యెహోవా ఆశీర్వాదం పొందింది”: (10 నిమి.)

    • ప్రక 7:9—“గొప్పసమూహం” యెహోవా సింహాసనం ముందు నిలబడుతుంది (it-1-E 997వ పేజీ, 1వ పేరా)

    • ప్రక 7:14—గొప్పసమూహం “మహాశ్రమను” దాటుతుంది (it-2-E 1127వ పేజీ, 4వ పేరా)

    • ప్రక 7:15-17—గొప్పసమూహం భవిష్యత్తులో భూమ్మీద ఆశీర్వాదాలు పొందుతుంది (it-1-E 996-997)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ప్రక 7:1—“నలుగురు దేవదూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి ఉండడం,” ‘నాలుగు గాలులు’ దేన్ని సూచిస్తున్నాయి? (re 115వ పేజీ, 4వ పేరా)

    • ప్రక 9:11—“అగాధపు దూత” ఎవరు? (it-1-E 12)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 7:1-12 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. ఆప్యాయత, సహానుభూతి వీడియో చూపించండి. బోధిద్దాం బ్రోషురులోని 12వ అధ్యాయం చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w16.01 25-26 పేజీలు, 12-16 పేరాలు—అంశం: గత కొన్నేళ్లుగా రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య పెరగడం చూసి మనం ఎందుకు ఆందోళనపడకూడదు? (6)

మన క్రైస్తవ జీవితం

  • పాట 93

  • స్థానిక అవసరాలు: (8 నిమి.)

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) డిసెంబరు నెలలో ఉన్న సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 58వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 40, ప్రార్థన