కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 23-29

ప్రకటన 17-19

డిసెంబరు 23-29
  • పాట 149, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యుద్ధాలన్నిటినీ అంతం చేసే దేవుని యుద్ధం”: (10 నిమి.)

    • ప్రక 19:11, 14-16—దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రీస్తు యేసు తీర్పు తీరుస్తాడు (w08 4/1-E 8వ పేజీ, 3-4 పేరాలు; it-1-E 1146వ పేజీ, 1వ పేరా)

    • ప్రక 19:19, 20—క్రూరమృగం, అబద్ధ ప్రవక్త నాశనం చేయబడతారు (re 286వ పేజీ, 24వ పేరా)

    • ప్రక 19:21—దేవుని సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించే మనుషులందరూ నాశనం చేయబడతారు (re 286వ పేజీ, 25వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ప్రక 17:8—“ఆ క్రూరమృగం అంతకుముందు ఉండడం, ఆ తర్వాత లేకపోవడం, అది మళ్లీ రావడం” గురించి వివరించండి. (re 247-248 పేజీలు, 5-6 పేరాలు)

    • ప్రక 17:16, 17—అబద్ధ మతాల నాశనం మెల్లమెల్లగా జరగదని ఎలా చెప్పవచ్చు? (w12 6/15 18వ పేజీ, 17వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 17:1-11 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (8)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) jl 8వ పాఠం (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 150

  • యెహోవాయే నా ధైర్యం: (15 నిమి.) చర్చ. వీడియో రూపంలో ఉన్న యెహోవాయే నా ధైర్యం అనే అసలు పాటను చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: ఏ యే సందర్భాల్లో మనకు ధైర్యం అవసరమౌతుంది? ఏ బైబిలు వృత్తాంతాలు మీలో ధైర్యాన్ని నింపుతాయి? మన పక్షాన ఎవరు ఉన్నారు? ఈ భాగం ముగింపుగా, “యెహోవాయే నా ధైర్యం” (కూటాలు వర్షన్‌) పాట పాడడానికి అందర్నీ నిలబడమని ఆహ్వానించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 61వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 34, ప్రార్థన