యుద్ధాలన్నిటినీ అంతం చేసే దేవుని యుద్ధం
“ప్రేమకు, శాంతికి మూలమైన” యెహోవా దేవుడు ‘శాంతికి అధిపతి’ అయిన తన కుమారుణ్ణి ఎందుకు యుద్ధం చేయడానికి నియమించాడు?—2 కొరిం 13:11; యెష 9:6, NW.
-
యెహోవా, యేసు నీతిని ప్రేమిస్తారు, దుష్టత్వాన్ని అసహ్యించుకుంటారు
-
చెడ్డవాళ్లు నాశనమయ్యాకే శాంతి, న్యాయం శాశ్వతకాలం ఉంటాయి
-
శుభ్రమైన, తెల్లని, సన్నని నారవస్త్రాలు వేసుకొని తెల్లని గుర్రాల మీద వస్తున్నట్లు వర్ణించబడిన దేవుని పరలోక సైన్యం, ‘నీతి ప్రమాణాల ప్రకారం యుద్ధం చేస్తుంది’
ఈ ముఖ్యమైన యుద్ధంలో మనం రక్షించబడాలంటే ఏమి చేయాలి?—జెఫ 2:3