డిసెంబరు 30, 2019–జనవరి 5, 2020
ప్రకటన 20-22
పాట 146, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”: (10 నిమి.)
ప్రక 21:1—“ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి” (re 301వ పేజీ, 2వ పేరా)
ప్రక 21:3, 4—“అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి” (w14 1/1 11వ పేజీ, 2-4 పేరాలు)
ప్రక 21:5—యెహోవా వాగ్దానాలు నమ్మదగినవి (w03 8/1 12వ పేజీ, 14వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
ప్రక 20:5—ఏ భావంలో “చనిపోయిన వాళ్లలో మిగిలినవాళ్లు” 1,000 సంవత్సరాల ముగింపులో బ్రతుకుతారు? (it-2-E 249వ పేజీ, 2వ పేరా)
ప్రక 20:14, 15—“అగ్ని సరస్సు” అంటే ఏంటి? (it-2-E 189-190)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 20:1-15 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మూడవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) సొంతగా ఒక లేఖనం ఎంచుకోండి, ఇంటివ్యక్తికి సంఘ కూటాల ఆహ్వాన పత్రం ఇవ్వండి. (3)
మూడవ రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) సొంతగా ఒక లేఖనం ఎంచుకోండి, స్టడీకి ఉపయోగించే ఒక ప్రచురణ ఇవ్వండి. (9)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) jl 12వ పాఠం (6)
మన క్రైస్తవ జీవితం
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 62వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 23, ప్రార్థన