కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 10-12

‘ఇద్దరు సాక్షులు’ చంపబడ్డారు, తర్వాత వాళ్లు తిరిగి బ్రతికించబడ్డారు

‘ఇద్దరు సాక్షులు’ చంపబడ్డారు, తర్వాత వాళ్లు తిరిగి బ్రతికించబడ్డారు

11:3-11

  • ‘ఇద్దరు సాక్షులు’: 1914లో దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు నాయకత్వం వహించిన అభిషిక్త సహోదరుల చిన్న గుంపు

  • చంపబడడం: వాళ్లు “గోనెపట్ట వేసుకొని” మూడున్నర సంవత్సరాలు ప్రకటించిన తర్వాత ‘చంపబడ్డారు.’ అంటే వాళ్లను జైల్లో వేశారు, దానివల్ల వాళ్లు చేసే పని ఆగిపోయింది

  • తిరిగి బ్రతికించబడడం: సూచనార్థకమైన మూడున్నర రోజుల తర్వాత వాళ్లు తిరిగి బ్రతికించబడ్డారు. అంటే, వాళ్లు జైలు నుండి విడుదలయ్యారు, ప్రకటనా పనికి మళ్లీ నాయకత్వం వహించారు