డిసెంబరు 14-20
లేవీయకాండం 12-13
పాట 140, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“కుష్ఠు వ్యాధికి సంబంధించిన నియమాల నుండి పాఠాలు”: (10 నిమి.)
లేవీ 13:4, 5—కుష్ఠువ్యాధి సోకినవాళ్లను ప్రజలకు దూరంగా ఉంచేవాళ్లు (wp18.1 7)
లేవీ 13:45, 46—కుష్ఠువ్యాధి సోకినవాళ్లు, తమ జబ్బును వేరేవాళ్లకు అంటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి (wp16.4-E 9వ పేజీ, 1వ పేరా)
లేవీ 13:52, 57—వ్యాధి సోకిన వస్తువుల్ని కాల్చేయాలి (it-2-E 238వ పేజీ, 3వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
లేవీ 12:2, 5—పిల్లలను కనడం స్త్రీని ఎందుకు ‘అపవిత్రురాలిని’ చేస్తుంది? (w04 5/15 23వ పేజీ, 2వ పేరా)
లేవీ 12:3—ఎనిమిదో రోజున సున్నతి చేయాలనే ఆజ్ఞను యెహోవా ఎందుకు ఇచ్చివుంటాడు? (wp18.1 7)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 13:9-28 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: టోనీ ప్రశ్నల్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాడు? లేఖన అన్వయింపును ఎలా స్పష్టంగా తెలియజేశాడు?
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (19)
రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మంచివార్త బ్రోషురును పరిచయం చేసి, 11వ పాఠం ఉపయోగించి స్టడీ ప్రారంభించండి. (9)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy 4వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 132, ప్రార్థన