డిసెంబరు 28–జనవరి 3
లేవీయకాండం 16-17
పాట 41, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ప్రాయశ్చిత్త రోజు నుండి మీరేం నేర్చుకోవచ్చు”: (10 నిమి.)
లేవీ 16:12—సూచనార్థకంగా ప్రధానయాజకుడు యెహోవా ముందు నిలబడేవాడు (w19.11 21వ పేజీ, 4వ పేరా)
లేవీ 16:13—ప్రధానయాజకుడు ధూపద్రవ్యాన్ని యెహోవాకు అర్పించేవాడు (w19.11 21వ పేజీ, 5వ పేరా)
లేవీ 16:14, 15—యాజకుల పాపాల కోసం, ప్రజల పాపాల కోసం ప్రధానయాజకుడు ప్రాయశ్చిత్త బలి అర్పించేవాడు (w19.11 21వ పేజీ, 6వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
లేవీ 16:10—అజాజేలు కోసం ఉంచిన మేక ఏవిధంగా యేసు చేసిన త్యాగానికి సూచనగా ఉంది? (w09 8/15 6-7 పేజీలు, 17వ పేరా)
లేవీ 17:10, 11—మనం రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోం? (w14 11/15 10వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 16:1-17 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు ఎలా జవాబిస్తారో చూపించండి. (3)
రిటన్ విజిట్ (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్టడీ చేయడానికి ఉపయోగించే ఒక ప్రచురణను ఇవ్వండి. (4)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) fg 1వ పాఠం, 1-2 పేరాలు (14)
మన క్రైస్తవ జీవితం
“మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?”: (15 నిమి.) చర్చ. కోతపని చేస్తున్న ఫీల్డ్ మిషనరీలు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy 6వ అధ్యాయం, 20వ పేజీలోని బాక్సు
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 138, ప్రార్థన