డిసెంబరు 7-13
లేవీయకాండం 10-11
పాట 32, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“కుటుంబం కన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించాలి”: (10 నిమి.)
లేవీ 10:1, 2—ఆజ్ఞాపించని వేరే అగ్నితో ధూపం వేసినందుకు నాదాబు, అబీహులను యెహోవా చంపేశాడు (it-1-E 1174)
లేవీ 10:4, 5—వాళ్ల శవాల్ని పాలెం బయటికి తీసుకెళ్లారు
లేవీ 10:6, 7—చనిపోయినవాళ్ల కోసం ఏడ్వకూడదని అహరోనుకు, అతని మిగతా కుమారులకు యెహోవా ఆజ్ఞాపించాడు (w11 7/15 31వ పేజీ, 16వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
లేవీ 10:8-11—ఈ వచనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (w14 11/15 17వ పేజీ, 18వ పేరా)
లేవీ 11:8—మోషే ధర్మశాస్త్రంలో నిషేధించబడిన జంతువులను క్రైస్తవులు తినకూడదా? (it-1-E 111వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 10:1-15 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతను టోనీ ఎలా అధిగమించాడు? కీర్తన 1:1, 2 వచనాల్ని మీరెలా వివరిస్తారు?
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని కూటాలకు రమ్మని ఆహ్వానపత్రం ఇవ్వండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియోను చూపించండి (ప్లే చేయకండి). (20)
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w11 2/15 12వ పేజీ—అంశం: ఎలియాజరు, ఈతామారులపై మోషేకు ఉన్న కోపం ఎలా చల్లారింది? (12)
మన క్రైస్తవ జీవితం
“యెహోవా ఇచ్చే క్రమశిక్షణకు మద్దతివ్వడం ద్వారా మనం ప్రేమ చూపిస్తాం”: (15 నిమి.) చర్చ. పూర్తి హృదయంతో విశ్వసనీయత చూపించండి వీడియో ప్లే చేయండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy 3వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 141, ప్రార్థన