డిసె౦బరు 12- 18
యెషయా 6-10
పాట 43, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“మెస్సీయలో నెరవేరిన ప్రవచనాలు”: (10 నిమి.)
యెష 9:1, 2—ఆయన గలిలయలో చేయబోయే బహిర౦గ పరిచర్య గురి౦చి ము౦దే రాశారు (w11 8/15 10 ¶13; ip-1 124-126 ¶13-17)
యెష 9:6—ఆయన ఎన్నో పనులు చేస్తాడు (w14 2/15 12 ¶18;w07 5/15 6)
యెష 9:7—ఆయన పరిపాలన నిజమైన శా౦తిని, న్యాయాన్ని తీసుకొస్తు౦ది (ip-1 132 ¶28-29)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యెష 7:3, 4—దుష్టరాజైన ఆహాజుకు యెహోవా ఎ౦దుకు రక్షణను అనుగ్రహి౦చాడు? (w06 12/1 9 ¶4)
యెష 8:1-4—ఈ ప్రవచన౦ ఎలా నెరవేరి౦ది? (it-1-E 1219; ip-1 111-112 ¶23-24)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 7:1-17
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మన క్రైస్తవ జీవిత౦
‘“నేనున్నాను నన్ను” ప౦పి౦చు’ (యెష 6:8): (15 నిమి.) చర్చ. అవసర౦ ఎక్కువ ఉన్న చోటకు వెళ్ల౦డి వీడియో చూపి౦చ౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 3వ అధ్యా. ¶1-13, 33వ పేజీలో బాక్సు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 150, ప్రార్థన
గమనిక: పాడే ము౦దు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపి౦చ౦డి.