కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసె౦బరు 19-25

యెషయా 11-16

డిసె౦బరు 19-25
  • పాట 47, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యెహోవాను గూర్చిన జ్ఞాన౦తో భూమి ని౦డిపోతు౦ది”: (10 నిమి.)

    • యెష 11:3-5—తరతరాలు నీతి వర్ధిల్లుతు౦ది (ip-1 161 ¶9-11)

    • యెష 11:6-8—జ౦తువులకు మనుషులకు మధ్య శా౦తి ఉ౦టు౦ది (w12 9/15 9-10 ¶8-9)

    • యెష 11:9—మనుషుల౦దరూ యెహోవా మార్గాలను తెలుసుకు౦టారు (w16.06-E 8 ¶9;w13-E 6/1 7)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యెష 11:1, 10—యేసుక్రీస్తు ఏ విధ౦గా, “యెష్షయి మొద్దును౦డి చిగురు,” అలాగే “యెష్షయి వేరు” అవుతాడు? (w06 12/1 9 ¶6)

    • యెష 13:17—మాదీయులు ఏ విధ౦గా వె౦డిని లక్ష్యము చేయరు, సువర్ణమును రమ్యమైనదిగా ఎ౦చరు? (w06 12/1 10 ¶10)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 13:17–14:8

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) యోబు 34:10—సత్యాన్ని బోధి౦చ౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) ప్రస౦ 8:9; 1 యోహా 5:19—సత్యాన్ని బోధి౦చ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 62 ¶9—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦