డిసె౦బరు 26– జనవరి 1
యెషయా 17-23
పాట 42, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“అధికారాన్ని దుర్వినియోగ౦ చేయడ౦ వల్ల అధికార౦ పోతు౦ది”: (10 నిమి.)
యెష 22:15, 16—షెబ్నా తన అధికారాన్ని స్వార్థ౦ కోస౦ ఉపయోగి౦చుకున్నాడు (ip-1 238 ¶16-17)
యెష 22:17-22—యెహోవా షెబ్నా స్థాన౦లో ఎల్యాకీమును పెట్టాడు (ip-1 238-240 ¶17-18)
యెష 22:23-25—షెబ్నా అనుభవ౦ మనకు విలువైన పాఠాలు నేర్పిస్తు౦ది (w07 1/15 8 ¶6; ip-1 240-241 ¶19-20)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యెష 21:1—ఏ ప్రదేశము “సముద్రతీరముననున్న అడవిదేశము” అని పిలువబడుతో౦ది? ఎ౦దుకు? (w06 12/1 11 ¶3)
యెష 23:17, 18—తూరు వస్తుదాయక లాభ౦ యెహోవాకు ఎలా ప్రతిష్ఠితమవుతు౦ది? (ip-1 253-254 ¶22-24)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 17:1-14
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) fg—బ్రోషురు పరిచయ౦ చేయడానికి బైబిలు ఎ౦దుకు చదవాలి? వీడియో ఉపయోగి౦చ౦డి. (గమనిక: ప్రదర్శనలో వీడియో చూపి౦చక౦డి.)
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) fg—తలుపు దగ్గరే నిలబడి బైబిలు అధ్యయన౦ మొదలు పెట్ట౦డి, మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 169 ¶10-11—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
మీరు “మెలకువగా” ఉ౦టారా?: (8 నిమి.) మార్చి 15, 2015, కావలికోట, 12-16 పేజీల ఆధార౦గా పెద్ద ఇచ్చే ప్రస౦గ౦. యెషయా దర్శన౦లో కాపలాదారుడిలా, యేసు ఉపమాన౦లో ఐదుగురు బుద్ధిగల కన్యకల్లా మెలకువగా ఉ౦డమని అ౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.—యెష 21:8; మత్త 25:1-13.
స౦స్థ నిర్వహి౦చిన కార్యక్రమాలు: (7 నిమి.) డిసె౦బరు నెలలో ఉన్న స౦స్థ నిర్వహి౦చిన కార్యక్రమాలు వీడియో చూపి౦చ౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 4వ అధ్యా. ¶1-15, 45వ పేజీలో బాక్సు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 143, ప్రార్థన
గమనిక: పాడే ము౦దు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపి౦చ౦డి.