అధికారాన్ని దుర్వినియోగ౦ చేయడ౦ వల్ల అధికార౦ పోతు౦ది
షెబ్నా బహుశా రాజైన హిజ్కియా ఇ౦టిని చూసుకునే “గృహ నిర్వాహకుడు” అయ్యు౦టాడు. ఆయన రాజు తర్వాత స్థాన౦లో ఉన్నాడు, ఆయన ఎన్నో పనులు చేయాల్సి ఉ౦డేది.
-
షెబ్నా యెహోవా ప్రజల అవసరాలను చూసుకుని ఉ౦డాల్సి౦ది
-
షెబ్నా స్వార్థ౦గా సొ౦త ఘనత కోస౦ ప్రాకులాడాడు
-
యెహోవా షెబ్నా స్థాన౦లో ఎల్యాకీమును పెట్టాడు
-
ఎల్యాకీముకు ‘దావీదు ఇ౦టితాళ౦’ ఇచ్చారు. ఇక్కడ తాళ౦ అధికారానికి, బాధ్యతకి గుర్తుగా ఉ౦ది
ఆలోచి౦చ౦డి: షెబ్నా ఇతరులకు సహాయ౦ చేయడానికి తన అధికారాన్ని ఎలా ఉపయోగి౦చి ఉ౦డాల్సి౦ది?