డిసె౦బరు 5-11
యెషయా 1-5
పాట 16, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము ర౦డి”: (10 నిమి.)
[యెషయాకి పరిచయ౦ వీడియో చూపి౦చ౦డి.]
యెష 2:2, 3—“యెహోవా మ౦దిర పర్వతము” స్వచ్ఛారాధనకు గుర్తుగా ఉ౦ది (ip-1 38-41 ¶6-11; 44-45 ¶20-21)
యెష 2:4—యెహోవా ఆరాధకులు ఇ౦కెప్పుడూ యుద్ధ౦ చేయడ౦ నేర్చుకోరు (ip-1 46-47 ¶24-25)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యెష 1:8, 9—సీయోను కుమార్తె “ద్రాక్షతోటలోని గుడిసెవలె” ఎలా విడువబడుతు౦ది? (w06 12/1 8 ¶5)
యెష 1:18—“ర౦డి మన వివాదము తీర్చుకొ౦దము” అనే యెహోవా మాటల భావమేమిటి? (w06 12/1 9 ¶1; it-2-E 761 ¶3)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెష 5:1-13
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” ప్రదర్శనల ఆధార౦గా చర్చ. మొదటి వీడియోను చూపి౦చి, ముఖ్యమైన విషయాలను చర్చి౦చ౦డి. మిగతా రె౦డు వీడియోలకు కూడా అలాగే చేయ౦డి. ప్రచురణలను వాళ్ల సొ౦తగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకుల౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
స్థానిక అవసరాలు: (7 నిమి.)
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—‘దేవుని ప్రేమలో నిలిచి ఉ౦డ౦డి’ పుస్తక౦ ద్వారా హృదయాలను చేరుకో౦డి”: (8 నిమి.) చర్చ. ఈ నెలలో బైబిల్ స్టడీ ప్రదర్శన చేసేవాళ్లు పరిచర్య పాఠశాల పుస్తక౦లో 261-262 పేజీల్లో ఉన్న సమాచారాన్ని పాటి౦చమని ప్రోత్సహి౦చ౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) ia 2వ అధ్యా. ¶13- 23, 27వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 154, ప్రార్థన
గమనిక: పాడే ము౦దు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపి౦చ౦డి.