డిసెంబరు 20-26
న్యాయాధిపతులు 10-12
పాట 127, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెఫ్తా—ఒక ఆధ్యాత్మిక వ్యక్తి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
న్యా 11:1—యెఫ్తా అక్రమ సంబంధం వల్ల పుట్టినవాడు కాదని మనకెలా తెలుసు? (it-2-E 26)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) న్యా 10:1-18 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (4)
బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 2వ పాఠం 5వ పాయింట్ (3)
మన క్రైస్తవ జీవితం
యౌవనంలోనే యెహోవాకు సమర్పించుకున్నాడు: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: శిక్షణ ఎందుకు ప్రాముఖ్యమని ఈ వీడియోలో చూశారు? చిన్నతనంలోనే యెహోవాకు సమర్పించుకోవడం గురించి మీరేం నేర్చుకున్నారు? యెహోవా సంస్థకు ఉపయోగపడేలా మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోవడం గురించి ఏం నేర్చుకున్నారు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 51వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 122, ప్రార్థన