దేవుని వాక్యంలో ఉన్న సంపద
మానోహ, అతని భార్య నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు?
సత్యదేవునికి విశ్వసనీయంగా ఉండే విషయంలో మంచి ఆదర్శాన్ని ఉంచండి (న్యాయా 13:1, 2, 6)
యెహోవా నిర్దేశం కోసం వెదకండి (న్యాయా 13:8; w13 8/15 16వ పేజీ, 1వ పేరా)
మీ పిల్లల్ని సరిదిద్దడానికి వెనకాడకండి (న్యాయా 14:1-4; w05 3/15 25-26)
పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులకు సహాయం చేసే ఏ పనిముట్లు మీ భాషలో అందుబాటులో ఉన్నాయి?